శివరాత్రి రోజు సెలవు దినాలు రద్దు చేయడం దుర్మార్గం
హిందువులు అత్యంత పరమ పవిత్రంగా ఆరాధించే శివరాత్రి రోజు తెలంగాణ ప్రభుత్వం సెలవు దినాలను రద్దు చేస్తూ జీవో జారి చేయడం దుర్మార్గమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మండిపడింది. కైలాస నాథుడు శివుడి కి అత్యంత ప్రీతిపాత్ర మైనటువంటి రోజు శివరాత్రి....









