హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు
'ఇండియా' కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకేలు హిందూ మతాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయని, ఇతర మతాలను మాత్రం పల్లెత్తు మాట అనరని ప్రధానమంత్రి ఎద్దేవా చేశారు. తమిళనాడులోని సేలంలో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, కాంగ్రెస్-డీఎంకే ఇండి కూటమి ఉద్దేశపూర్వకంగానే...









