స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 40 ; పప్పూరు రామాచార్యులు
1896 నవంబరు 8న జన్మించిన రామాచార్యులు తండ్రి వద్దనే ప్రాధమిక విద్యనేర్చాడు. ఉన్నత పాఠశాల విద్య రాజమహేంద్రంలో ముగించుకొని ఇంటర్మీడియేట్ కోర్సు (1914-16) మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేశారు. బి.ఏ., చదువుకు తిరిగి అనంతపురం ప్రభుత్వ కళాశాలలో ప్రవేశించారు. ఆ దినాలలో...









