అంతరిక్ష శాస్త్రవేత్త సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు
తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ/చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావు ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్నారు. భారతదేశంలో ఆస్త్రోనాటిక్స్ ప్రమోషన్స్‌కు డాక్టర్ సుబ్బారావు చేసిన జీవితకాల అద్భుత సహకారానికి గుర్తింపుగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా...









