గాన రామాయణం
భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడివడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాలగోపాలం విని, చదివి పరవశించే కథ- రామాయణం. ఆ గాథను పాడుకోవడానికి వీలుగా ఆధ్యాత్మ రామాయణం పేరుతో కీర్తనలను రచించి మనకు అందించారు మునిపల్లె...








