News

News

బీహార్‌లో ‘ది కేరళ స్టోరీ’ లాంటి ఉదంతం

బీహార్ లోని మరో లవ్ జిహాద్ కేసు తెరపైకి వచ్చింది.తూర్పు చంపారన్‌లో 'ది కేరళ స్టోరీ' లాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. తూర్పు చంపారన్‌లో లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతిని మోసం చేసి అక్రమంగా విక్రయించబోయిన ఘటన చోటుచేసుకుంది బీహార్‌కు...
News

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహ వాహనంపై ఆదిదంపతులు

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. మల్లికార్జున మహామండపం వద్ద అలంకరించిన సింహ వాహనంపై గంగా, పార్వతి సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఉంచి...
News

దుబాయ్ వరదలకు కారణం హిందూ దేవాలయమేనని పాకిస్తాన్ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు

ఇండియాపై మరోసారి విషం కక్కే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ కు చెందిన కొంత మంది. దుబాయ్ వరదలకు హిందూదేవాలయమే కారణం అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా దుబాయ్ ని వరదలు ముంచెత్తాయి. చరిత్రలో ఎన్నడు కనీవినీ ఏరుగని రీతిలో...
News

వచ్చే ఏడాది భారత్‌కు ‘ఎస్‌-400’ గగనతల రక్షణ వ్యవస్థ

రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్‌-400 ట్రైయాంఫ్‌ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా సరఫరాల్లో జాప్యంతో ఈ వ్యవస్థలు...
News

ఘనంగా సత్యదేవుని ధ్వజస్తంభ ప్రతిష్ఠ

అన్నవరం సత్యదేవుని ఆలయ చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సత్యదేవుని ఆలయం ముందు స్వర్ణ ధ్వజస్తంభం, జాతీయ రహదారి పై విశాఖపట్నం – విజయవాడ మార్గంలో డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించిన నమూనా ఆలయంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల...
ArticlesNews

కాకతీయుల ఆలయాల్లోనూ

సూర్యతిలకం! శ్రీరామ నవమి రోజున అయోధ్యలో బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించిన దృశ్యాలను అన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. ఇటీవలికాలంలో చేపట్టిన శాస్త్ర సాంకేతిక అద్భుతమిది. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీబీఆర్‌ఐ) ఈ సూర్య...
News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో కనులపండువగా రథోత్సవం

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. తొలుత యాగశాలలో తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారుల కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం రథంగ ప్రతిష్ఠ, రథాన్యాసం తదితర పూజలు...
News

ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం

ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్‌పుర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల విద్యార్థినులు. ఈ మేరకు కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదువుతున్న ప్రీతి రావత్‌, ఆస్తా శ్రీవాస్తవ, సాధన సాహ్నీలు ఈ పరికరాన్ని...
News

అమరనాథ్‌ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి

అమరనాథ్‌ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు-జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. స్పెషలిస్ట్‌ వైద్యుల వద్ద ఫిట్‌నెస్‌ పత్రం తీసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా స్పెషలిస్ట్‌ వైద్యుల...
ArticlesNews

ఆకాశంలో నేడు(ఏప్రిల్ 24) ఖగోళ అద్భుతం.. జీరో షాడో డే

బెంగళూరువాసులు బుధవారం ఒక అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూడనున్నారు. అదే జీరో షాడో డే. ఈ ఖగోళ అద్భుతం బెంగళూరు వాసుల నీడను అదృశ్యం చేస్తుంది. నగరంలో ఇవాళ మధ్యాహ్నం 12:17, 12:23 మధ్య ఇది ఏర్పడనుంది. జీరో షాడో డే...
1 1,250 1,251 1,252 1,253 1,254 2,480
Page 1252 of 2480