ఆర్జితసేవా టికెట్ల కోటాను రేపు విడుదల చేయనున్న టిటిడి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జితసేవా టికెట్ల కోటాను టిటిడి రేపు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ ద్వారా టోకెన్లను విడుదల చేస్తున్నట్లు ఈరోజు ఒక ప్రకటనలో టీటీడీ తెలిపింది.అసాగే కల్యాణోత్సవం,...





