News

News

చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు

విజయనగరంలోని కొత్తవలస సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. సీఐఐ ఫౌండేషన్‌ మైక్రో ఎంటర్‌ప్రైజస్‌ విభాగంలో ఉమెన్‌ ఎక్సెంప్లర్‌ అవార్డు-2024 వరించింది.ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సమ్మిట్‌లో ఆమెకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రదానం చేశారు. ట్రోఫీ, ధ్రువపత్రం, రూ.3 లక్షల నగదును అందజేశారు. విజయనగరం జిల్లాలో 20 వేల మంది మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించినందుకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 300లకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఆన్‌లైన్‌లో ముఖాముఖి నిర్వహించి, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల తీరును పరిశీలించి 16 మందిని ఎంపిక చేయగా.. అందులో సరస్వతి ఒకరు. ఈమె గృహహింస, లింగ వివక్షపై పోరాటాలు చేశారు. ఆహార భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలతో గుర్తింపు పొందారు....
ArticlesNews

దేశీ గోమూత్రం పై పేటెంట్ భారత్ దే, బాగా కృషి చేసిన “గో విజ్ఞాన్ అనుసంధాన కేంద్రం”

మన భారత దేశ ఆధారభూతమైన విషయాలపై చాలా మంది పేటెంట్‌ హక్కులు పొందాలని సర్వదా ప్రయత్నాలు చేస్తుంటారు. భారతీయులు బాగా ఆరాధించే వేప చెట్టుపై విదేశీయులు పేటెంట్‌ పొందారు. దీనిని గమనించిన నాగపూర్‌ పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వున్న...
News

స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?

అయ్యప్ప దీక్షకు శబరిమల ఎంత ఫేమసో, శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని చెప్పచ్చు. ఈ ప్రసాదానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫేమస్ అయిన ప్రసాదాన్ని పంపిణీ చేయద్దంటూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. సుమారు...
News

మే 27 నుండి 29వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుండి 29వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు...
News

కులశేఖర పట్టణంలో ‘స్పేస్‌ పార్క్‌’

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్‌ పార్క్‌’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్ష శాఖలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా,...
ArticlesNews

పోగొట్టుకున్న చోటే…

ఒక వృద్దుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి 'తాతా, ఎం. వెతుకుతున్నావు?' అని అడిగాడు బాబూ, నా అయిదు రూపాయల నాణెం పడిపోయింది.ఎంత వెతికినా దొరకడం లేదు' అన్నాడు.'తాత ఎక్కడ పడింది"...
News

వనదుర్గమ్మ విగ్రహం ధ్వంసం?

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేఘవరం పంచాయతీ జక్కరపేట జంక్షన్‌ సమీ పంలో వనదుర్గమ్మ తల్లి విగ్రహా న్ని ఎవరో గుర్తుతెలియనివారు ధ్వంసం చేశారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలా జరిగిందన్న అంశంపై ఆరాతీస్తున్నారు. గిరిజనులు, గ్రానైట్‌ క్వారీల కార్మికులు ఎంతో పవిత్రంగా పూజించిన వనదుర్గమ్మ విగ్రహం ధ్వంసం కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కాగా ఈ విషయపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ పి.పైడయ్య స్పష్టం చేశారు....
News

యువత ఆలయాలబాట పట్టడానికి.. ఇస్రో ఛైర్మన్ ఆసక్తికర సలహా

నానాటికీ ఆలయాలకు(Temples) వచ్చే యువత సంఖ్య తగ్గిపోతోందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరువనంతపురంలోని శ్రీ ఉదియనూర్ దేవీ ఆలయంలో ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నయ్యర్ చేతుల మీదుగా ఆయన శనివారం ఓ అవార్డు అందుకున్నారు....
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు...
News

తిరుమల ఆర్జిత సేవా టికెట్ల విడుదల

తిరుమల ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు కోటాను శనివారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. * తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల. *...
1 … 1,244 1,245 1,246 1,247 1,248 … 2,510
Page 1246 of 2510