News

News

వరల్డ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన

వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీలో విజ‌య‌వాడ‌కు చెందిన జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడ‌ల్స్ సాధించి అరుదైన ఘనత సాధించారు. త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆర్చ‌రీ వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్ 1 ఈవెంట్‌లో భారత్ కు ఆధిప‌త్యాన్ని తీసుకువ‌చ్చింది. వ్య‌క్తిగ‌త‌, ఉమెన్స్ కాంపౌండ్ టీమ్‌, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్‌ లో భాగంగా జ్యోతి సురేఖ స్వ‌ర్ణ ప‌త‌కాలు సాధించింది. మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త కాంపౌండ్ విభాగంలో మెక్సికోకు చెందిన ఆండ్రియా బిసెర్రాపై 146-146 తేడాతో విజ‌యం సాధించారు. వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీ కాంపౌండ్ క్యాట‌గిరీలో జ్యోతి సురేఖ స్వ‌ర్ణాన్ని గెలవడం ఇది మూడో‌సారి. దీపా కుమారి త‌ర్వాత ఒక వ‌ర‌ల్డ్ క‌ప్ స్టేజ్‌లో మూడు గోల్డ్ మెడ‌ల్స్ సాధించిన రెండో భార‌తీయ ఆర్చ‌ర్‌గా జ్యోతి సురేఖ రికార్డు నెలకొల్పారు....
News

కశ్మీర్లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా చెక్‌ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు...
News

కాశ్మీర్‌లోని ఆలయం.. 524 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం

అఖండ భారత దేశంలో అనేక అందమైన పురాతన దేవాలయాలున్నాయి. వాటిల్లో కొన్నిటిని విదేశీయులు దండయాత్ర చేసి నాశనం చేయడమే కాదు దొరికినంత సంపదను దోచుకున్నారు. అలాంటి పురాతన దేవాలయాల్లో ఒకటి జమ్మూకశ్మీర్ లోని సూర్య దేవాలయం. ఇది దేశంలోనే అత్యంత పురాతన...
News

దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం ; చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెల్లడి

బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధుల తోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. మరోవైపు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న టిబెట్ స్వయం ప్రతిపత్తిపై మాత్రం తాము సంప్రదింపులు...
News

తమిళనాడు వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగవిరుద్ధమన్న మద్రాస్ హైకోర్ట్

తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 1995 నాటి వక్ఫ్ బోర్డ్ చట్టానికి చేసిన తమిళనాడు ప్రభుత్వం సవరణను మద్రాస్ హైకోర్ట్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. వక్ఫ్ భూములను ఆక్రమించుకునే వారిని ఖాళీ చేయించే అధికారాలను వక్ఫ్ బోర్డ్...
News

సందేశ్‌ఖాలీలో భారీగా మారణాయుధాలు లభ్యం

కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో జరిపిన సోదాల్లో మారణాయుధాలు, నాటు బాంబులు, ఇతర పేలుడు పదార్ధాలు భారీ మొత్తంలో లభ్యమయ్యాయి. జనవరిలో ఈడీ అధికారులపై స్థానిక టిఎంసి నేతల దాడి కేసు దర్యాప్తులో భాగంగా నిన్న ఏప్రిల్ 26న...
News

నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రం అనుసరించి స్వామికి పుష్పాభిషేకం క్రతువును నయనానందకరంగా నిర్వహించారు. వేద...
News

భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం

అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్‌ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. అగ్రరాజ్యంలో సంస్థ సీఈవో అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా...
News

వైభవంగా భ్రమరాంబాదేవి వార్షిక కుంభోత్సవం

నంద్యాల జిల్లా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. ఈ కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలతో అలానే అన్నాన్ని కుంభరాశిగా పోసి శ్రీ...
News

ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం

దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. శుక్రవారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవానికి...
1 1,245 1,246 1,247 1,248 1,249 2,480
Page 1247 of 2480