సంస్కరణ గోదావరి కందుకూరి వీరేశలింగం
(ఏప్రిల్ 16 - కందుకూరి వీరేశలింగం జయంతి ) సామాజిక ఆచరణ కొందరికి ఆదర్శం, మరి కొందరికి అనివార్యం, ఇంకొందరికి అదే జీవిత పరమార్థం. మూడోకోవకు చెందిన మహనీయుడే కందుకూరి. సామాజిక అణచివేతకు సూత్రధారియైన తన సొంత కులంపైనే యుద్ధం ప్రకటించి...









