News

News

రష్యా దేశస్తుల హరేకృష్ణ నగర సంకీర్తన

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో రష్యా దేశస్తులు చేపట్టిన హరేకృష్ణ నగర సంకీర్తన కమనీయంగా సాగింది. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవరణ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు అక్కడి నుంచి అమ్మవారిశాల వరకు సుమారు 4 గంటల పాటు...
News

సమరసత కోసం కార్యాచరణతో కూడిన ప్రణాళిక : సాధు సంతుల ప్రతిన

లోకమాత అహల్యబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్బంగా త్రివేణి సంగమ (గోదావరి, మంజీరా, హరిద్రా నదుల) క్షేత్రమైన కందకుర్తిలో ( ఇందూరు జిల్లా,తెలంగాణ ) సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పూజ్య ధర్మాచార్యుల సమ్మేళనం జరిగింది. 7 జిల్లాల నుండి...
ArticlesNews

1200 ఎకరాల్లో వక్ఫ్ మోసం.. రాత్రికి రాత్రే రికార్డుల మార్పు..

కర్నాటక వక్ఫ్ బోర్డు రైతులను నిలువునా మోసం చేసింది. రాత్రికి రాత్రే రైతులను భూములను తమవని రికార్డులను తారుమారు చేసేసింది. ఇది జరిగింది విజయపురలో. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 1200 ఎకరాల రైతుల భూములు వక్ఫ్ భూములని ప్రకటించుకుంది....
News

శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు జోబైడెన్‌ హాజరయ్యారు. శ్వేతసౌధంలోని బ్లూరూమ్‌లో ఈ వేడుకలను ఘనంగా జరిపారు. ఆ ప్రదేశాన్ని దీపాలు, పుష్పాలతో అలంకరించారు. ఈ వేడుకలకు దాదాపు 600 మందికిపైగా అతిథులు హాజరయ్యారు....
ArticlesNews

నెలకు 3వేల మందికి పైగా హిందువులను మతం మారుస్తున్న కల్వరి సతీష్

అమెరికాకు చెందిన సిబిఎన్ న్యూస్ (క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్) ఛానెల్ అక్టోబర్ 26న ఒక కథనం ప్రసారం చేసింది. తెలంగాణ హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్ నెలకు 3వేలమందికి పైగా హిందువులను క్రైస్తవంలోకి మతం మారుస్తోంది అని వివరించే ఆ కథనం సామాజిక...
News

ఇంట్లో కూర్చుని.. అయోధ్యలో దీపం వెలిగించండిలా..

యూపీలోని అయోధ్యలో బుధవారం భారీ ఎత్తున దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో లక్షల దీపాలు వెలిగించనున్నారు. అయితే అందరికీ ఈ వేడుకలను వెళ్లే అవకాశం ఉండదు. అటువంటివారికి అయోధ్య డెవలప్‌మెంట్‌ అధారిటీ శుభవార్త చెప్పింది. ఏ ప్రాంతంలోని వారైనా వారి...
News

భారత్‌ను విశ్వగురువుగా చూద్దాం

భారత్‌ను విశ్వ గురువుగా చూద్దామని, ఇందుకోసం ప్రతి వ్యక్తి మనసు, శరీరం దేశభక్తితో నిండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త గాజులపల్లి జగనమోహనరెడ్డి అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వందేళ్ల పండుగ ఉత్సవంలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా, చెన్నూరులో వందలాది...
ArticlesNews

అయోధ్య రామమందిరంలో మొదటి దీపావళి

అయోధ్యలోని బాలరాముడి నూతన దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి దీపావళి జరగబోతోంది. ఆ పర్వదినాన్ని చిరస్మరణీయంగా జరుపుకోడానికి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. 28 లక్షల దీపాలు వెలిగించడానికి, 50 క్వింటాళ్ళ పువ్వులతో అలంకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రావణ సంహారానంతరం రాముడు అయోధ్యకు...
News

విజయవాడలో ఆలయాల కూల్చివేతపై కలెక్టర్‌కు ఫిర్యాదు

విజయవాడ మధురానగర్ 29వ డివిజన్ కాలువ కరకట్ట ప్రాంతంలో వరుసగా రెండు దేవాలయాలను, ఒక గోశాలను ముందస్తు సమాచారం ఇవ్వకుండా జెసిబి తీసుకొచ్చి కుప్పకూల్చిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆ విషయంపై జిల్లా...
News

హిందూ జనాభా తగ్గితే ఏమవుతుందో బంగ్లాదేశ్ ఉదాహరణ : సురేంద్ర జైన్

హిందూ జనాభా తగ్గిన చోట ఏం జరుగుతుందో బంగ్లాదేశ్ ని చూస్తే అర్థమైపోతుందని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. గతంలో హిందూ సమాజం మెజారిటీగా వుండేదని, కానీ నేడు దయనీయ స్థితిలో వుందన్నారు. బంగ్లాదేశ్ హిందువుల...
1 … 1,058 1,059 1,060 1,061 1,062 … 2,510
Page 1060 of 2510