బ్రహ్మదేవుడు తలరాతలు రాసేపనిలో తలమునకై ఉన్నాడు. ఇంతలో జీవుడు ‘నేను భూమిమీదకి వెళ్లను’ అని మారం చేయడం మొదలు పెట్టాడు. ‘భూమి మీద నాకు ఎవరూ తెలియదు, నేను ఎలా బతకగలను’ అని అడిగాడు. ‘నువ్వేమీ భయపడకు, నిన్ను మీనాక్షిలా పెద్ద...
చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్ ప్రోగ్రాంపై ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది కూడా. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ...
శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.కర్నూలు జిల్లా మద్దికెరలోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయ ఎదుట, స్థానిక పశువైద్యశాల వెనుక వైపు 550 ఏళ్ల కిందట నిర్మించిన నిర్మాణాలు శిథిలావస్థకు చేరుతున్నా పట్టించుకోవడం లేదు. వాటికి మరమ్మతులు చేసి, చరిత్రను...
పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. ఆయన కలియుగదైవం వెంకటేశ్వరుడికి చేసిన సంకీర్తనా గానం అమృతమయం. ఆ వాగ్గేయకారుడి కీర్తనలు విశ్వవ్యాప్తం చేయడానికి ఆయన వంశీకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సంకీర్తన, ఆధ్యాత్మిక, సామాజిక సేవ అంశంగా తీసుకుని ఊరూరా.....
అసత్య ప్రచారాలు కొంతకాలమే చలామణి అవుతాయని, కానీ ఎప్పటికైనా వాస్తవాలు వెలుగుచూడటం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గోధ్రా రైలు దహనం ఘటనకు సంబంధించిన వాస్తవాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ‘సబర్మతి రిపోర్ట్’ చిత్రం వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు....
ల్టిటిఇ సానుభూతిపరుడు, ద్రవిడ ఉద్యమవాది, ‘మే 17మూవ్మెంట్’ అనే వేర్పాటువాద సంస్థ నాయకుడు అయిన తిరుమురుగన్ గాంధీ మీద తమిళనాడు బీజేపీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతసైన్యంలో మేజర్గా పనిచేసి అమరుడైన అశోకచక్ర ముకుంద్ వరదరాజన్ నిజానికి ‘యుద్ధ నేరస్తుడు’...
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో సింగర్భ పంచాయతీ మొండికోటలో చిద్గాగనంద స్వామిజీ ఆశ్రమంలో శుక్రవారం అడవి తల్లికి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గిరిజన దంపతులు...
మథురలో కృష్ణజన్మభూమి ఆలయం కోసం కోర్టులో పోరాడుతున్న ఆశుతోష్ పాండేకు పాకిస్తాన్ నుంచి బెదింపులు వచ్చాయి. ఆ కేసును విచారిస్తున్న అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామంటూ ఏకంగా 22 ఆడియో సందేశాలు నవంబర్ 13న ఆశుతోష్ పాండేకు అందాయి. ఆశుతోష్ పాండే మథురలోని...
ఒక వ్యక్తి ఆస్తిని లాక్కోడానికి కర్ణాటక వక్ఫ్ బోర్డు చేసిన ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు అడ్డుకుంది. ఆ వివాదాన్ని వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్లో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. కర్ణాటక వక్ఫ్ బోర్డ్ 1976లో తామే ప్రైవేటు ఆస్తి అని ప్రకటించిన...
ఈమధ్య కొన్నాళ్ళుగా మన దేశంలో సోషియో పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఉదాహరణకి ఆర్టికల్ 370, బస్తర్ ది నక్సల్ స్టోరీ, ది వ్యాక్సిన్ వార్, శామ్ బహాదుర్ వంటి సినిమాలు. వాటిని చూస్తుంటే ఏ పాత్ర ఎవరిది అని పోల్చుకోడానికి...