చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ సభ్యుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ, బుధవారం నాడు చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే అతివాద సంస్థ తమిళనాడు-పుదుచ్చేరి విభాగం అధినేత ఫైజుల్ రెహమాన్‌ను అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకూ తమిళనాడులో ఎన్ఐఎ అరెస్ట్ చేసిన హిజ్బుత్ తహ్రీర్ సభ్యుల సంఖ్య 7కు చేరుకుంది....









