పశువులపై దాడి చేసిన నిందితుడి అరెస్టు
కర్నూలు జిల్లా, గోనెగండ్లలో ఈ నెల 26న పశువులపై కత్తితో దాడి చేసిన నిందితుడు బండమీద షేక్ మదీనాను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు గోనెగండ్ల సీఐ గంగాధర్ తెలిపారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తమ పశువులను కత్తితో దాడి...









