టిటిడి పాలకమండలి నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మొదటి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది. సమావేశం అనంతరం టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో 20,30గంటల పాటు...









