పాకిస్తాన్‌లో హిందూ మైనర్ బాలికల మృతిపై పవన్ కళ్యాణ్ స్పందన
పాకిస్తాన్‌లోని ఇస్లాంకోట్ ప్రాంతంలో ఇద్దరు హిందూ మైనర్ బాలికల విషాదకర మరణాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించారు. మరణించిన బాలికలను హేమ (15), వెంతి (17)గా గుర్తించారు. వారి శవాలు ఒక చెట్టుకు వేలాడుతూ దొరికాయి. ఆ సంఘటన ఇస్లాంకోట్...









