News

News

మూడు రోజుల పాటు దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేత

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్డులో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని ఆలయ ఈవో కెఎస్.రామరావు తెలిపారు. ఘాట్ రోడ్డులో కొండ రాళ్లు జారిపడ కుండా రక్షణ చర్యల్లో భాగంగా...
News

సంఘ్ విస్తృత ఆమోదం పొందింది : రాజ్ కుమార్ మఠాలే

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వికాస్ వర్గ ద్వితీయ (విశేష) నాగపూర్ లో ప్రారంభమైంది. రేషంబాగ్ లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి భవన్ లో వ్యాస మహర్షి ఆడిటోరియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఉద్ఘాటన కార్యక్రమంలో సహ సర్ కార్యవాహలు...
ArticlesNews

వక్ఫ్ బోర్డు తాఖీదులకు ప్రతిఘటన మొదలయిందా?

వక్ఫ్ బోర్డ్ దూకుడుకు ప్రతిఘటన మొదలైనట్టే ఉంది. ఊళ్లకు ఊళ్లు తమవేనని వక్ఫ్ బోర్డు తరఫున ప్రభుత్వాలు ప్రకటించడం, దాని మీద రైతులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఆగమేఘాల మీద రాజకీయ నాయకుల దగ్గరకి, కోర్టులకి పరుగెత్తడం ఇటీవలి పరిణామం. వక్ఫ్...
News

హిందువులే లక్ష్యం

ప్రస్తుతం జస్టిన్ ట్రూడో, కెనడాలోని హిందువులను తన రాజకీయ లక్ష్యంగా చేసుకోవడం తాజా పరిణామం. ఖలిస్తానీ ఉగ్రవాదుల నేపథ్యంలో, సిక్కులను, మతఛాందసవాదం నేపథ్యంలో ముస్లింలను హిందువులు వ్యతిరేకించడమే ఇందుకు కారణం. కెనడాలో దీపావళి వేడుకలను రద్దుచేయడం ఇందులో భాగమే. దీనిపై భారత్...
ArticlesNews

భగత్ సింగ్ లోను ముస్లిం వ్యతిరేకిని చూస్తున్నారు

తమ అస్తిత్వాన్నీ కాదనుకున్నారు, చరిత్రను వక్రీకరించుకున్నారు. సుదీర్ఘ కాలగమనంలో చూస్తే నిన్నటి మొన్నటి వరకూ భారతదేశంలో భాగంగా ఉన్నవారు, ఒకే పూర్వీకులను కలిగినవారే కూడా. అలాంటి పాకిస్తానీలు మత ముసుగులో తమను తాము మోసం చేసుకుంటూ జీవించడం అలవాటు చేసుకున్నారన్నది స్పష్టం....
News

సిద్ధి వినాయక దేవాలయం హిందువులది… ఎవ్వరూ క్లైయిమ్ చేయలేరు : ట్రస్ట్

ముంబైలోని అత్యంత ప్రసిద్థమైన సిద్ధి వినాయక దేవాలయాన్ని వక్ఫ్ దావా వేయడంతో తీవ్ర వివాదం మొదలైంది. దీనిపై రాజకీయ వివాదం కూడా ప్రారంభమైంది.దీంతో దేవాలయం ట్రస్టీ తీవ్రంగా స్పందించింది. సిద్ధి వినాయక దేవాలయాన్ని ఎవ్వరూ క్లైయిమ్ చేయలేరని సొసైటీ కోశాధికారి పవన్...
News

కెనడా యజమానులం మేమే…. కొత్త రాగం అందుకున్న ఖలిస్తానీలు

ఖలిస్తానీ వేర్పాటువాదులు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లూ హిందువులను టార్గెట్ చేశారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. కెనడాలోని హిందువులను తిరిగి భారత్ వెళ్లిపోవాలని హెచ్చరికలు కూడా చేశారు. ఇప్పుడు ఖలిస్తానీలు స్థానికంగా వుండే కెనడియన్లపై పడ్డారు. కెనడాలోని తెల్ల జాతీయులే దురాక్రమణదారులంటూ ఆరోపిస్తున్నారు....
News

శ్రీశైలక్షేత్రాభివృద్ధికి కృషి

శ్రీశైల మహాపుణ్యక్షేత్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దేవస్థానం నూతన ఈఓ ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌ అన్నారు. ఇన్‌చార్జి ఈఓ చంద్రశేఖరరెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకొని మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా...
News

అపురూపంగా బాలియాత్ర

శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో నిర్వహించిన బాలియాత్ర అపురూప రీతిలో సాగింది. యాత్ర సందర్భంగా వంశధార నది తీరం భక్త జనసంద్రమైంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ యాత్ర రాత్రి వరకూ కొనసాగింది. పూర్ణ కుంభంతో బాలి యాత్ర ప్రారంభం...
News

పంచారామాల బస్సులు సద్వినియోగం చేసుకోవాలి

కార్తీకమాసంలో పుణ్యక్షేత్రాలైన పంచారామాలను సోమవారం ఒకేరోజు దర్శించుకునేలా ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఆర్టీసీ ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్‌ శర్మలు పిలుపునిచ్చారు. పంచారామాల బస్సులను శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా...
1 … 1,023 1,024 1,025 1,026 1,027 … 2,510
Page 1025 of 2510