‘శంఖారావం’ సన్నాహక సమావేశం
విశ్వ హిందూ పరిషత్-వీ.హెచ్.పి ఆధ్వర్యంలో హైందవ శంఖారావం బహిరంగసభ జనవరి 5,2025న విజయవాడలో జరుగుతున్న సందర్భంగా నవంబర్ 3న చిత్తూరులోని తిలక భవన్ లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ అనుబంధసంస్థల సమావేశం జరిగింది. ప్రభుత్వ నియంత్రణ నుండి హిందూ...









