కర్ణాటకలో ఆరుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ : నకిలీ ఆధార్, పాన్ కార్డులు పట్టివేత
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన ఆ బంగ్లాదేశీయులు మొదట పశ్చిమబెంగాల్‌లో కొంతకాలం ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన ఆరుగురి వ్యక్తుల పేర్లు షేక్ సైఫుర్...









