జమ్ము కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి..
జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్ సండే మార్కెట్‌లోని టూరిస్ట్ సెంటర్ ఆఫీస్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్‌లు విసిరారు. ఈ దాడిలో పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ...









