రాజ్యాంగ 75వ వసంతం సందర్భంగా రూ.75 వెండినాణెం
భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా రూ.75 వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థికశాఖ బుధవారం విడుదల చేసింది. 35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని 50% వెండి, 40%...








