కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేది వరకు జరగనున్న కార్తిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబరు 26న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. 25వతేదీ ఉదయం సుప్రభాతంతో...









