సనాతన ధర్మ పరిరక్షణకు లోక్ మంథన్‌లు మరిన్ని జరగాలి: గజేంద్రసింగ్ షెకావత్
భారతదేశ చరిత్ర చూస్తే వేల సంవత్సరాల ఇతిహాసం, సంస్కృతి, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. మన విజ్ఞానాన్నంతటినీ ధ్వంసం చేశారన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని దేశం నిలబడిందని.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఇలాంటి లోక్ మంథన్...









