రాంలాలా సర్కార్ ప్రతిష్టాపనా ఉత్సవాన్ని ప్రతి యేటా జరుపుకోండి : తీర్థక్షేత్ర ట్రస్ట్
సాధువులతో సంప్రదించిన తర్వాత, అన్ని హిందూ పండుగలను తిథి, పంచాంగం ప్రకారం జరుపుకోవాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనిలో సమావేశమై ప్రభుశ్రీ రాంలాలా సర్కార్ ప్రతిష్టాపనా ఉత్సవాన్ని కూడా ప్రతి ఏడాది...









