సైన్స్, ఆధ్యాత్మికత రెండూ అభిన్నం : మోహన్ భాగవత్
ఆధ్యాత్మికతకూ, సైన్స్ కీ ఎలాంటి వైరుధ్యమూ లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ రెండు రంగాలకూ విశ్వాసం అత్యావశ్యకమని అన్నారు. ఆరెస్సెస్ ప్రచారక్ ముకుల్ కనీత్కర్ రచించిన Banayen Jeevan Praanwaan అన్న...









