పట్టాల మీదకు ఇనుపరాడ్ విసిరి రైలుప్రమాదానికి కారణమైన అబ్దుల్ అరెస్ట్
రైలు పట్టాల మీదకు ఇనప రాడ్ విసిరిన వ్యక్తిని ముంబై రైల్వే పోలీసులు అరెస్ట్ చేసారు. 20ఏళ్ళ అబ్దుల్ కదిర్ సమతబ్రేజ్ షేక్ అనే వ్యక్తిని గవర్నమెంట్ రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. అబ్దుల్ నవంబర్ 21 రాత్రి రైల్వేట్రాక్...








