ఎస్సీ రిజర్వేషన్ కోసం క్రైస్తవ మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం, ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే’ అని వ్యాఖ్య
బాప్టిజం తీసుకున్న క్రైస్తవురాలైన ఒక మహిళ హిందువునని చెప్పుకుంటూ తనకు ఉద్యోగంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ అప్పీలును సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది. అటువంటి పని ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని తీవ్రమైన వ్యాఖ్యలు...









