ఆన్‌లైన్ టైమ్‌స్లాట్ వినియోగించుకోవాలి : అయ్యప్పలకు దేవస్థానం బోర్డు సూచన
మండల-మకరవిళక్కు 2024-25 సందర్భంగా శబరిమల వెళ్లే భక్తులు.. దర్శనం కోసం ముందుగానే ఆన్‌లైన్ టైమ్ స్లాట్ ద్వారా తేదీని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కోరినట్లు.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ తెలిపారు. టైమ్‌స్లాట్ దర్శనం, అక్కడ పాటించాల్సిన...








