ఐదుగురు బంగ్లాదేశీ చొరబాటుదార్లను పట్టుకున్న అస్సాం పోలీసులు
భారత్‌లో అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీ జాతీయులను అస్సాం పోలీసులు నిర్బంధించారు. వారిలో నలుగురు పురుషులు, ఒక మహిళ కూడా ఉన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల సమీపంలో ఆ జట్టు భారత్‌లోకి చొరబడింది. వారినే అస్సాం పోలీసులు నిర్బంధించి, సరిహద్దుల దగ్గర నుంచి...









