అనని మాటలను ఆపాదిస్తారా? సీఎం సిద్దరామయ్యపై పీఠాధిపతి ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలను చేయాలని భావించి, ఆయనే ఇప్పుడు ఇరుక్కున్నారు. పేజావర్ పీఠాధిపతులు శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ అనని మాటలను అన్నట్లు ప్రచారం చేశారు ముఖ్యమంత్రి. ఇప్పుడు స్వామీజీ అబద్ధపు ప్రచారంపై...









