యువకుడు హిందువని తేలడంతో… బంగ్లాదేశ్ లో మూక దాడి
భారతీయ యువకుడికి బంగ్లాదేశ్ లో భయంకరమైన అనుభవం ఎదురైంది. తన స్నేహితుడ్ని కలవడానికి బంగ్లాదేశ్ కి వెళ్లిన సయన్ ఘోష్ పై ఛాందసులు దాడి చేశారు. సయన్ ఘోష్ స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని బెల్ఘరియా ప్రాంతం. తన స్నేహితుడ్ని కలిసి,...









