నంద్యాలలో హిందువుల భారీ ర్యాలీ
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో భారీ ర్యాలీ చేపట్టారు. విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్- ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్, బీజేపీ అనుబంధ సంస్థలు, హిందూ పరిరక్షణ సంస్ధలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ టెక్క...









