“దేహానికి ఆత్మ ఎలాంటిదో - దేశానికి ధర్మం సైతం అలాంటిది. ఆత్మవినా దేహం ధర్మం వినా దేశం మృతప్రాయాలు, ఈ దేశ ధర్మానికి ప్రపంచంలోని ఏ ఇతర దేశ ధర్మాలకు పోలని ఒక విశిష్ట లక్షణ సంచయం ఉంది. అందువల్లనే మన...
'భారత స్వాతంత్య్రం కోసం కశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు జరిగిన యుద్ధాలను అధ్యయనం చేస్తే బ్రిటిష్ జాతి ఎంత మూల్యం చెల్లించిందో అవగాహనకు వస్తుంది. ఒక్క పాంచాలన్కురిచ్చి 110 రోజుల యుద్ధాలను తీసుకున్నా ఇది అర్ధమవుతుంది. 800 పైగా బ్రిటిష్ సైన్యం...
వక్ఫ్ ఆస్తులలో చేరిపోయిన కర్ణాటకలోని కొప్పాల్ హళకేరి శ్రీ అన్నదానేశ్వర శాఖ మఠం ఆస్తులను తిరిగి ఇవ్వాలని స్థానిక వీరశైవులు ప్రభుత్వాన్ని కోరారు. నవంబర్ 21న వీరశైవ వర్గం నాయకులు మఠంలో సమావేశమై దీని గురించి చర్చించారు. ఈ మఠం స్థానిక...
బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఆయన తరపున వాదించేందుకు చిట్టగాంగ్ కోర్టులో న్యాయవాది ఎవరూ లేరు. ఈ నేపధ్యంలోనే విచారణ జనవరి 2కు వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లోని హిందూ...
సంస్కృతికి పట్టం కడుతూ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని విద్యారణ్య ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో మాతాపితృ వందనం, మాతృ హస్తేన భోజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పిల్లలు పాదపూజ చేశారు. అనంతరం తల్లిదండ్రులు స్వహస్తాలతో పిల్లలకు...
బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగుతున్న దాడులను అరికట్టాలి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యా, హత్యాచారాలను అరికట్టాలని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సాయిబాబా గుడి దగ్గర నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ...
( డిసెంబరు 6 - బాలా సాహెబ్ దేవరస్ జయంతి ) మధుకర్ దత్తాత్రేయ దేవరస్ అంటే బాలా సాహెబ్ దేవరస్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్గశీర్ష శుక్ల పక్ష పంచమి నాడు జన్మించారు. గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం 1915 డిసెంబరు 11న...
( డిసెంబర్ 6 - భగవాన్ శ్రీ కాశిరెడ్డి నాయన వర్ధంతి ) ‘‘పేదవాడి ఆకలి తీర్చడం, లేనివాడి కడుపు నింపడం... ఇదే నిజమైన మాధవ సేవ!’’ అని బోధించిన అవధూత కాశిరెడ్డి నాయన. కష్టాలు తీర్చే పెన్నిధిగా ఎందరికో ఆరాధ్యుడైన...
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా.... భారతీయులు ప్రయాణిస్తున్న బస్సుపై బంగ్లాదేశ్ ప్రాంతంలో దాడి జరిగింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. త్రిపుర రాష్ట్రానికి ఇవ్వాల్సిన విద్యుత్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని...
అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఓ యువతి అరాచకానికి తెరలేపింది. పుష్ఫ 2 సినిమాలోని ఐటమ్ సాంగ్‌కు డాన్సులు చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వీడియో వైరల్ కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం అలిపిరి శ్రీవారి...