ప్రోబా-3 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
విదేశీ ఉపగ్రహాలను సురక్షితంగా కక్ష్యలోకి చేరుస్తూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకున్న ఇస్రో ఖాతాలో మరో ఘన విజయం వచ్చి చేరింది. తన విజయాశ్వం పీఎ్‌సఎల్వీ-సీ59 రాకెట్ ద్వారా ఇస్రో చేపట్టిన ప్రోబా-3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా...









