డోన్యి-పోలో-తులోమ్ రుక్బో- వనవాసి కల్యాణ్ ఆశ్రమం
వనవాసులలో జాతీయ చైతన్యం తీసుకు రావడానికి ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న కృషి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. చత్తీస్‌గడ్ జష్‌పూర్ నుండి ఆర్‌ఎస్‌ఎస్ ఈ పని ఆరంభించింది. ఈ ఉద్యమం స్వర్ణోత్స వాలను కొద్దికాలం క్రితం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల వారు సహా,...














