బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం: పాక్ చైనాలతో కొత్త స్నేహం!
పెద్దాడ నవీన్, సీనియర్ జర్నలిస్ట్ బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆగస్టు 2024లో షేక్ హసీనా నేతృత్వం లోని అవామీ లీగ్ పార్టీ ప్రభుత్వం పడిపోయింది. నోబెల్ ప్రైజు గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది....













