Articles

ArticlesNews

LPG అవసరం లేకుండా 4 దశాబ్దాలుగా బయోగ్యాస్‌‌నే ఉపయోగిస్తున్న ఆదర్శ గ్రామం

ప్రస్తుత ఎల్‌పీజీ వంటగ్యాస్ సంక్షోభంలోనూ ఆ ఊరి ప్రజలంతా నో వర్రీ అంటున్నారు. ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడినా, ధర పెరిగినా తమకు ఇబ్బందేం ఉండదని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ వాళ్ల ధైర్యానికి కారణం ఏమిటి ? ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా వంట...
ArticlesNews

ఆధునిక యువతలో మిశ్రమ పంథా

కాలంతో పాటు భారతీయ సమాజం అతి వేగంగా మారుతోంది. ముఖ్యంగా హిందూ యువత, అబ్బాయిలు, అమ్మాయిలు, తమ ఆలోచనల్లో, జీవన విధానంలో, విలువలలో గణనీయమైన మార్పులను అనుభవిస్తున్నారు. ఈ మార్పులు ఒకవైపు అవకాశాలను తెస్తుంటే, మరోవైపు కొన్ని ఆందోళనలను కూడా కలిగిస్తున్నాయి....
ArticlesNews

మంచి పనికి ఇదే తగిన సమయం

రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే న్యాయపాలనలో కుల, మత, వర్గ విభేదాలు ఉండకూడదని, న్యాయం అందరికీ సమానంగా అందాలని, కులమతాలతో సంబంధం లేకుండా పాలన ఉండాలని అపర చాణుక్యుడు చెప్పిన రాజనీతి సూత్రం మన దేశంలో కచ్చితంగా అమలు చేయాల్సిన...
ArticlesNews

శ్రీ కాంచీ కామకోటి పీఠం “బడి-గుడి-తల్లి ఒడి”

శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోక హితం చరంతః। తీర్ణాః స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా-న్యానపి తారయంతః ॥  – వివేకచూడామణి శాంతచిత్తులయిన మహాత్ములు వసంత రుతువు లాగా లోక హితాన్ని కోరుతూ, వ్యవహరిస్తూ, తాము స్వయంగా అతి భీకరమైన...
ArticlesNews

మంగళ్ పాండే కంటే ముందు స్వాతంత్య్ర జ్వాల వెలిగించిన ఖుర్దా వీరుడు

1857 మార్చి 29న, బారక్‌పూర్‌లోని మంగళ్ పాండే అనే ఒక సిపాయి పేల్చిన తూటా, భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి నిప్పు రాజేసింది. తన విశ్వాసాన్ని కించపరిచేలా ఉన్న గ్రీజు పూసిన తూటాలకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధిక్కారం ఒక చిచ్చులా...
ArticlesNews

విజయనగర చరిత్రకు సజీవ సాక్ష్యం మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం

( మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ) మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం విజయనగర రాజుల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1405 నుంచి 1459 సంవత్సరాల మధ్య కాలంలో విజయనగర చక్రవర్తులు నిర్మించినట్లు దేవాలయాల్లోని 18 శాసనాల...
ArticlesNews

ఒంటిమిట్ట రామన్న విలక్షణ కల్యాణం

( ఏప్రిల్‌ 01- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం ) ఒకప్పుడు రాజులు-రాజప్రాసాదాలు,కోటలతో, సత్రాలు-అన్నసత్రాలతో కళకళలాడిన నగరం ఒంటిమిట్ట. రాజులు రాజ్యాలు పోయినా, కోటలు, బురుజులు శిథిలమైనా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఠీవిగా నిలబడిరది. రామయ్య నడయాడిన స్థలం. జాంబవంతుడు ప్రతిష్టించిన శ్రీరాముడు....
ArticlesNews

రామరాజ్యం అంటే…

రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా పాలకులు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి, కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ధర్మ పరిపాలన చేయాలి, ప్రజోపయోగ పనులు చేపట్టాలి. అప్పుడే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. దేశమైనా, రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటాయి. శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన...
ArticlesNews

భారతీయ జీవనం.. రామాయణం

రామాయణ మహాభారత ఇతిహాసాలు రెండూ విశ్వవిరాట్పురుషుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. భగవంతుడు స్వయంగా దివి నుండి భువికి దిగివచ్చి ఆచరించి చూపిన ధర్మమార్గాలు. రామాయణం ఏనాటిది? ఏ యుగానిది! భారతం ఎన్నివేల సంవత్స రాల నాటిది! ఈనాటికీ భారత రామాయణాలను స్పృశించక మనకి...
ArticlesNews

సత్యాహింసల మార్గదర్శకుడు భగవాన్ వర్థమాన మహావీరుడు

( చైత్ర శుక్ల త్రయోదశి - వర్థమాన మహావీరుడి జయంతి ) ‘‘కర్మలను నశింపజేసుకుంటే ఎవరైనా దేవుడు కావచ్చు. ఊహాత్మకమైన దేవుణ్ణి వెతకడానికి బదులు, మీరే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి’’ అంటూ మానవాళికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు వర్ధమాన మహావీరుడు. ‘సరైన...
1 46 47 48 49 50 350
Page 48 of 350