Articles

ArticlesNews

పండిత రమాబాయి ‘ప్రొపగండా నెట్‌వర్క్’ను స్వామి వివేకానంద ప్రపంచం ముందు ఎలా బట్టబయలు చేశారు!

1893లో అమెరికా గడ్డపై ఒక తుఫాను రేగింది. అది సనాతన ధర్మ జ్యోతికి మరియు క్రైస్తవ మత ప్రచారానికి మధ్య జరిగిన పోరాటంగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. పండిత రమాబాయి క్రైస్తవ ప్రభావంలో ఉండి స్వామి వివేకానందను తీవ్రంగా వ్యతిరేకించిన ఘట్టం ఇది. ఏప్రిల్...
ArticlesNews

సనాతన ఆదర్శానికి సజీవ ప్రతిరూపం ‘వసుధైక కుటుంబం’

అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసామ్‌ ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్‌ ‘వీళ్లు నావాళ్లు, వాళ్లు పరాయివాళ్లు- అనుకుంటారు అల్పులు. కానీ విశాల హృదయులు ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావిస్తారు’ అనేది ఈ శ్లోకార్థం. అనంతమైన కాలచక్రంలో మానవ సంబంధాలకు అత్యున్నతమైన...
ArticlesNews

ఏఐ, డిజిటలైజేషన్‌తో తిరుమలలో సరికొత్త విధానాలు

కలియుగ వైకుంఠం తిరుమలలో ఆధ్యాత్మికతకు అత్యాధునిక సాంకేతికత తోడైంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శకతను పెంచడం, భద్రతను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా తితిదే తిరుమల తిరుపతి దేవస్థానం విప్లవాత్మక అడుగులు వేస్తోంది. దాతల...
ArticlesNews

నిత్య విద్యార్థి

ప్రతి వ్యక్తీ నిత్య విద్యార్థిలా ఉండాలంటారు అనుభవజ్ఞులు. ఉపాధినిచ్చే చదువు మాత్రమే కాక వ్యక్తిత్వపరంగా ఎదుగుదలకు సహకరించే ఏదో ఒక అంశాన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. దానివల్ల మేధస్సు పదును బారుతుంది. అలా సరికొత్త విషయాలను అభ్యసించడానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం...
ArticlesNews

ఉపవాసం

సోమవారం నుంచి శనివారం వరకూ ఏదో ఒకరోజు తమ ఇష్టదైవం పేరుతో ఉపవాసం ఉంటూ ఉంటారు చాలామంది. రోజంతా ఖాళీ కడుపుతోనో, కేవలం అల్పాహారం తీసుకునో ఉండిపోయి రాత్రికి మాత్రమే భోజనం చేస్తారు. ఇంకొందరు రాత్రిపూట అన్నం తినడం మానేస్తారు. ‘ఉపవాసం’ అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం అనే భావన సమాజంలో బలంగా స్థిరపడిపోయింది. కానీ శాస్త్రాల ప్రకారం ఉపవాసానికి అసలు అర్థం ఎంతో లోతైనది, ఆధ్యాత్మికమైనది. ‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’ అంటే నివసించడం. ‘ఉపవాసం’ అనేది పరమాత్మకు దగ్గరగా ఉండటం, ఆయన సన్నిధిలో మనసును నిలుపుకోవడం. కాబట్టి ఉపవాసం తాలూకు మర్మం కేవలం తిండి మానేయడంలో కాకుండా, మనసును దైవస్మరణలో నిలిపి ఉంచడంలో ఉంది. భగవంతుడికి చేరువగా ఉండేందుకు ప్రయత్నించడమే ఉపవాసదీక్ష అసలైన ఉద్దేశం. ఉపవాసం ఉన్న రోజున చేసే ప్రతి క్రియ -...
ArticlesNews

దేవతా నిలయాలు వృక్షాలు

భూమ్మీద నివసించే అన్నిరకాల ప్రాణుల సుఖ జీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవే. అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న సూక్తి ఏర్పడింది. చెట్లు ప్రాణవాయువును అందించే సంజీవినులన్నది...
ArticlesNews

లండన్ నుండి పాండిచ్చేరి వరకు : వి.వి.ఎస్. అయ్యర్ విప్లవకారుల సైన్యాన్ని ఎలా తీర్చిదిద్దారు?

1909 జూలై 1న లండన్‌లో విప్లవకారుడు మదన్ లాల్ ధీంగ్రా క్రూరమైన బ్రిటిష్ అధికారి కర్జన్ వైలీని కాల్చి చంపారు. లండన్‌లో మోగిన ఈ తుపాకీ గుళ్ల శబ్దం బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించింది. ఆ తర్వాతి కొద్ది నెలల్లోనే లండన్‌లోని ‘ఇండియా...
ArticlesNews

సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ : ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తొలి సిక్కు ప్రచారక్‌

వేర్పాటువాదులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిన ఒక ప్రశ్నకు భారత్‌ ‌వల్ల సిక్కు అస్తిత్వానికి ముప్పు లేదు; భారత్‌ ‌వల్లే అది పరిపూర్ణమవుతుంది అనే సమాధానాన్ని సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌జీవితం నిస్సందేహంగా ఇస్తుంది. ఆయనను మొదట ‘‘జీ’’ అని పిలిచిన శాఖ నుండి,...
ArticlesNews

పంట వ్యర్థాలతో రహదారులు

వ్యవసాయ వ్యర్థాల నుంచి రోడ్లు వేసేందుకు ఉపయోగించే బయో- బిటుమిన్‌ దేశీయంగా అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. తారుకు బదులుగా బయో బిటుమిన్​ను ఉపయోగించేలా రూపొందించారు. ఫలితంగా వ్యవసాయ వ్యర్థాలతో బయో-బిటుమిన్‌ ఉత్పత్తి ద్వారా పంట దహనం కాలుష్యాన్ని తగ్గించవచ్చని, రైతులకు ఆర్థిక...
ArticlesNews

ధ్వజమే గురువుగా మారిన రోజు!

అది 1928వ సంవత్సరం. డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని (RSS) స్థాపించి మూడేళ్లు పూర్తయ్యాయి. ఆ సంస్థ అప్పుడప్పుడే ఎదుగుతోంది. సభ్యుల సంఖ్య తక్కువైనా, క్రమశిక్షణ మరియు స్పష్టమైన లక్ష్యంతో సంస్థ బలంగా ఉంది. ఆ ఏడాది...
1 45 46 47 48 49 350
Page 47 of 350