Articles

ArticlesNews

120 ఏళ్లుగా హోలీ వేళ.. ‘రామ్ లీలా’

సాధారణంగా దీపావళి, దసరా సమయంలో దేశవ్యాప్తంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఈ నాటకం ద్వారా రావణ సంహారం, సీతారాముల పట్టాభిషేకం వంటి రాయాణంలోని ముఖ్య సన్నివేశాలను తెలియజేస్తారు. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మాత్రం హోలీ సందర్భంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తారు. గత...
ArticlesNews

అన్నం… అమృతం

మనిషి పుట్టుకకు, జీవనానికి అన్నమే మూలం. అందుకే ఉపనిషత్తులు అన్నాన్ని ‘ప్రజాపోషకం’ అన్నాయి. మనిషి అన్నప్రాణి. కాబట్టి మనల్ని పోషించే అన్నాన్ని త్రికరణ శుద్ధిగా గౌరవించి, భుజించాలి. కేవలం మనుషులకే కాదు పురుగులకు, పక్షులకు కూడా అన్నం పంచిపెట్టాలని వేదం పలికింది....
ArticlesNews

ప్రాశస్త్యానికి, పవిత్రతకు చిహ్నం ప్రసాదం

అన్నానికి మరో పేరు ‘సాదం’. దైవనివేదనకు యోగ్యమైన సాదం- ప్రసాదం! ప్రసాదమనే సంస్కృత శబ్దానికి ప్రసన్నమైన, అనుగ్రహ రూపమైనదని అర్థం. మనం రోజూ తినే ఆహారం ప్రసాదం కావాలంటే- అది ముందుగా భగవంతుడికి నివేదన కావాలి. ఆ నివేదన భక్తిశ్రద్ధలతో కూడినదై...
ArticlesNews

మహల్ కుట్రను అణచివేసి, పాకిస్థాన్ ఎత్తుగడలను చిత్తు చేసిన రాణి కాంచనప్రభా దేవి

ఒకవేళ త్రిపుర పాకిస్థాన్‌లో భాగమై ఉంటే, ఈరోజు ఈశాన్య భారత దేశ చిత్రం ఎలా ఉండేది? ఇది కేవలం ఊహాజనిత కథ కాదు, భారత చరిత్రలో చోటుచేసుకున్న ఒక యదార్థ మలుపు. ఈ మలుపు వెనుక ఉన్నది రాణి కాంచనప్రభా దేవి....
ArticlesNews

క్రీడలపై ఉగ్రవాద పంజా

క్రీడా వేడుకలు ప్రపంచ ఐక్యతకు మరియు జాతీయ గర్వానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అయితే, వాటికి ఉండే అపారమైన గుర్తింపు కారణంగా, ప్రపంచ దృష్టిని ఆకర్షించి అలజడి సృష్టించాలనుకునే ఇస్లామిక్ ఉగ్రవాదులకు అవి సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. మార్చి 3, 2009 లాహోర్...
ArticlesNews

సమర్ధ కుటుంబ వ్యవస్థ

కుటుంబ ప్రబోధన్‌ 2008‌లో ప్రారంభమై, క్రమంగా వికసించింది. గత సంవత్సరం ఓంకారేశ్వర్‌లో జరిగిన బైఠక్‌లో పరమ పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సమక్షంలో కుటుంబ ప్రబోధన్‌ ‌ధ్యేయం వెల్లడైంది. మంగళ సంవాద్‌ ‌మాధ్యమంగా ప్రతి కుటుంబంలో వ్యక్తిగత, పారివారిక,సామాజిక జీవనంలో...
ArticlesNews

‘జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి’

( ఫాల్గుణ శుద్ధపూర్ణిమ - లక్ష్మీ జయంతి ) సంపదకి, సౌభాగ్యానికి, శక్తికి, సౌందర్యానికి ప్రతీక లక్ష్మీదేవి. జగన్నాథుడైన శ్రీమహావిష్ణువుకి దేవేరిగా ఆమె జగన్మాత. భక్తుల కష్టాలకు కరిగి కనకధార కురిపించే కరుణామయి. పాలసముద్రంలో సిరులతల్లి అవతరించిన ఫాల్గుణ శుద్ధపూర్ణిమను లక్ష్మీ...
ArticlesNews

వసంతాల కేళీ… హోలీ

( ఫాల్గుణ పౌర్ణమి - హోలీ ) ‌ప్రతి పర్వదినం వెనుక ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కోణాలు ఉంటాయి. వాటి అంతరార్థం దైవలీలలతో ముడిపడి ఉంటుంది. హోలీ వేడుక కూడా అలాంటిదే. ఈ ప0డుగను యుగయుగాలుగా జరుపుకుంటున్నట్లు ‘ధర్మ సింధువు’లాంటి స్మృతి...
ArticlesNews

సాధువు, సంస్కర్త శ్రీ చైతన్య మహాప్రభు

( ఫాల్గుణ శుక్ల పూర్ణిమ - చైతన్య మహాప్రభు జయంతి ) భక్తి ఉద్యమకారులలో సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి, ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన మహనీయుడు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన్ను సాక్షాత్తూ శ్రీకృష్ణుడిగా పలువురు...
ArticlesNews

ఒకప్పటి ఇంటి పనులే నేటి వ్యాయామాలు

మహిళలు ఎక్కువగా వంటగదులకే పరిమితమైనా... అదే వారికి జిమ్‌... ఇంటి వరండాలే వాకింగ్‌ ట్రాక్‌.. విసుర్రాయి, రుబ్బురోలు వంటివే డంబెల్స్‌... ఇవన్నీ కలిపి ఒంటికి శ్రమనందించేవి. దాంతో సహజంగానే వాళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారు.  ఇప్పుడు... సౌకర్యాలు పెరిగాయి. చిటికెలో పనులు...
1 48 49 50 51 52 342
Page 50 of 342