దైవాన్ని మించినవారు
పురాణాల్లో పుండరీకుడి కథ ఎంతో ఆసక్తికరమైంది, ప్రేరణ కలిగించేది. ఆయన్నలా మలచిన మహా జ్ఞాని కుక్కుటముని. ఆతడు ఎంతో మహిమాన్వితుడని, రూపు మారిన గంగ, యమున, సరస్వతి నదులను సౌందర్యవతులుగా మార్చాడని చెప్పే జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక...











