Articles

ArticlesNews

900 ఏళ్ల చరిత్ర.. తిరుపతి గంగమ్మ జాతర విశిష్టత ఇదే..

తిరుపతి నగరంలో జరిగే గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జానపద ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ఈ వేడుకలో స్థానిక సంప్రదాయాలు, భక్తి, ప్రజా సంస్కృతి అన్నీ కలసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక...
ArticlesNews

సామాజిక న్యాయ మార్గదర్శి: రాజర్షి షాహూ మహారాజ్

(మే 6 - రాజర్షి ఛత్రపతి షాహూ మహారాజ్ వర్థంతి) భారతదేశ సామాజిక చరిత్రలో ప్రగతిశీల సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుల్లో రాజర్షి ఛత్రపతి షాహూ మహారాజ్ ప్రముఖులు. కొల్హాపూర్ సంస్థానాధీశుడిగా ఆయన పాలన మాత్రమే కాకుండా, సమాజంలోని అణగారిన వర్గాల...
ArticlesNews

సంస్కృతం జ్ఞాననిధికి మార్గం

‌ప్రపంచ ప్రగతికి జ్ఞానం చోదకశక్తిగా ఉన్న ఈ తరుణంలో, భారతదేశపు అపారమైన మేధో వారసత్వం సంస్కృత గ్రంథాలలోనే నిక్షిప్తమై ఉంది. తత్వశాస్త్రం నుండి విజ్ఞాన శాస్త్రం వరకు, ఈ నాగరిక జ్ఞానం గతాన్ని తీర్చిదిద్దిన అంతర్దృష్టులను కలిగి ఉండి, భవిష్యత్తుకు దిశానిర్దేశం...
ArticlesNews

భారతదేశపు మొదటి స్వదేశీ స్వాతంత్య్ర సమరయోధుడు

‘‘‌జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’ అంటే కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని అర్థం. ఇది వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ధ శ్లోకం. రావణ సంహారం తరువాత బంగారు లంకను చూసి లక్ష్మణుడు మోహితుడైనప్పుడు, శ్రీరాముడు లక్ష్మణునితో అన్నమాట ఇది. మాతృ...
ArticlesNews

సంఘ్ మరియు సేవ

సంఘ్ సేవా విస్తరణ: ‘సేవా భారతి’ నుంచి దేశవ్యాప్త సేవా యజ్ఞం వరకు భారతదేశంలో ఎమర్జెన్సీ అనంతరం సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో  రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకలాపాలు విస్తరించడంతో పాటు, సేవా...
ArticlesNews

‘ఆక్సిజన్​ బ్యాంక్​’ నిర్మించడమే లక్ష్యం!

ప్రస్తుత కాలంలో చాలా చోట్ల చెట్లను నరికేసి కాంక్రీట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున భూమిపై గ్లోబల్​ వార్మింగ్​ విస్తరించిపోతుంది. అందుకే ఆ సమస్యను గుర్తించిన ఓ వయోవృద్ధుడు ప్రకృతి పరిరక్షణ కోసం సంకల్పించుకున్నారు. అలా గత...
ArticlesNews

ఎండిన నదిని పునరుజ్జీవింప చేసిన మహిళా శక్తి

దాదాపు 20 వేల మంది మహిళా వాలంటీర్లు...  చేయీ చేయీ కలిపారు. కొంగు బిగించారు. క్షేత్రంలోకి దిగారు. ఎండిన నదిని పునరుజ్జీవింప చేశారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని నాగనతి లేదా నాగనాడి నది... ఒకప్పుడు గలగలా ప్రవహించేది. ఎండిపోయి దాదాపు అంతరించే...
ArticlesNews

ప్రేమ ముసుగులో జరుగుతున్న వ్యవస్థీకృత కుట్ర: మన ఆడబిడ్డలను కాపాడుకుందాం!

​సమాజంలో నేడు జరుగుతున్న కొన్ని దారుణమైన సంఘటనలు గమనిస్తే, అవి కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ప్రేమ వ్యవహారాలు కావని, వాటి వెనుక ఒక పథకం ప్రకారం సాగుతున్న కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని బర్వానీ మరియు మహారాష్ట్రలోని అకోలాలో వెలుగుచూసిన...
ArticlesNews

మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు తీసుకొచ్చిన భారత సైన్యం ‘యార్న్స్‌ ఆఫ్‌ యోర్‌’

ఉపాధి కోసం గ్రామాలను విడిచి వెళ్లే వలసల్ని ఆపాలనుకున్నారు. ఇందుకు భారత సైన్యం ప్రారంభించిన ‘యార్న్స్‌ ఆఫ్‌ యోర్‌’ అక్కడి మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు తీసుకొచ్చింది. అదెలా అంటే... ఉత్తరాఖండ్‌లోని ఛమేలీ జిల్లా... ఆకాశాన్ని తాకే హిమాలయాలు. గడ్డ కట్టించే...
ArticlesNews

సూర్యోపాసన: భారతీయ విజ్ఞానం vs పాశ్చాత్య దృక్పథం

ప్రపంచవ్యాప్తంగా నేడు ‘సూర్య దినోత్సవం’గా నిర్వహిస్తున్న సందర్భంలో, భారతీయ సంస్కృతిలో సూర్యుని స్థానం, పాశ్చాత్య ప్రపంచం చూపుతున్న దృక్పథం మధ్య ఉన్న వ్యత్యాసం మరోసారి చర్చనీయాంశమైంది. హిందూ సంప్రదాయంలో సూర్యుడు కేవలం ఖగోళ వస్తువు కాదు, ఆయన ‘జగచ్చక్షువు’,‘ప్రత్యక్ష దైవం’గా భావించబడుతాడు....
1 29 30 31 32 33 342
Page 31 of 342