Articles

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 55 ; తలిశెట్టి వెంకట చలపతి

స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సాహసాలు ప్రదర్శించినా ఆ తర్వాతి కాలంలో ఎటువంటి ఆదరణకు నోచుకోక, అనామకులుగా కాలంచేసిన అనేకమంది వీరులలో ఒకరు తలిశెట్టి వెంకట చలపతి. వెంకట చలపతి పుట్టింది శ్రీకాళహస్తి పట్టణంలో బహుదూర్ పేట ప్రాంతంలో చిన్నతనంలో ఆయనకు స్ఫూర్తి...
ArticlesNews

ఏప్రిల్ 5 – జాతీయ సముద్రయాన దినోత్సవం

( ఏప్రిల్ 5 – జాతీయ సముద్రయాన దినోత్సవం ) భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 5న జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న జరుపుకునే జాతీయ నేవీ దినోత్సవంలా కాక ప్రధానంగా పౌర షిప్పింగ్‌కు...
ArticlesNews

హిందూ ధర్మంపై విషం కక్కుతున్న విధర్మీయులు

భారతదేశంలో హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారింది. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో హిందువులపై దాడులు, దౌర్జన్యాలతో పాటు హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మత మార్పిడి, లవ్ జీహాద్, దేవాలయ భూముల కబ్జా, గోహత్య వంటి హిందూ...
ArticlesNews

సామాజిక సమతావాది బాబు జగ్జీవన్‌ ‌రామ్‌

( 5 ఏ‌ప్రిల్‌ - బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ జయంతి ) ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ 5 ఏ‌ప్రిల్‌ 1908‌లో జన్మించారు. పండిత మదనమోహన మాలవ్య ప్రోత్సాహంతో, బిర్లా ఆర్థిక సహకారంతో బెనారస్‌ ‌విశ్వ విద్యాలయంలో ఇంటర్‌ ‌పూర్తిచేశారు. 1922లో అర్రా...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 54 ; వేముల కూర్మయ్య

శ్రీ వేముల కూర్మయ్య 10 సెప్టెంబరు 1903 వ సం||లో కృష్ణాజిల్లా మల్లవరం గ్రామంలో జన్మించారు. తల్లి అచ్చమ్మ, తండ్రి వెంగళయ్య. గుంటూరుజిల్లా వడ్లమాను గ్రామస్తుడైన శ్రీ వెంగళయ్య పంచముల పురోహితునిగా (మాల దాసరి)ఆయుర్వేద వైద్యునిగా చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రసిద్ధులు....
ArticlesNews

అన్నవరం కొండపై పెళ్లిళ్లకు రుసుముల బాదుడు

ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరానికి భక్తుల తాకిడి నిత్యమూ ఉంటుంది. సత్యదేవుని సన్నిధికి జనం పోటెత్తడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం సహా.. కోస్తా జిల్లాల్లో అన్నవరం కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి, రైలు మార్గంలోనూ అన్నవరం రాకపోకలకు వీలుగా...
ArticlesNews

పాండిచ్చేరి వర్సిటీలో రామాయణాన్ని అవమానిస్తూ నాటక ప్రదర్శన

పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వార్షిక సాంస్కృతిక ఉత్సవం ‘ఎళిని 2కె24’లో భాగంగా మార్చి 29న ఒక నాటకం ప్రదర్శించారు. హిందువుల పూజనీయ గ్రంథం రామాయణాన్ని వక్రీకరించి, అందులోని పాత్రలను అవమానించే విధంగా ఆ నాటక ప్రదర్శన సాగింది. నాటకం చూసి మండిపడిన...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 53 ; చుండి జగన్నాథం

స్వాతంత్ర్య సమర యోధులు, సోషలిస్టు నాయకులు శ్రీ చుండి జగన్నాథం 1914 ఆగష్టు 19న నెల్లూరులో జన్మించారు. వీరి తండ్రి పేరు నరసయ్య స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన దేశభక్తులు, విప్లవ భావాలు గల తీవ్రవాది, అనేక సామాజిక ఉద్యమాలలో...
ArticlesNews

హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా…

చరిత్రలో హిందువులు ఎన్ని దారుణమైన పరిణామాలు చూశారో, ఎన్ని చేదు జ్ఞాపకాలు మింగారో మన చరిత్రకారులు కాకపోయినా, విల్‌ డ్యూరాంట్‌ వంటి పాశ్చాత్య చరిత్రకారులు చక్కగా చెప్పారు. ఆ ఘర్షణలలో హిందూ సమాజం కునారిల్లి పోయింది. కానీ ఇక్కడి చరిత్రకారులు మాత్రం...
ArticlesNews

ఎమ్మెస్ ‘సంగీత కళానిధి’ పురస్కారాన్ని మేమెందుకు వెనక్కి ఇవ్వలేదంటే….

వాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మినీ పలుమార్లు అవమానించిన టిఎం కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సంగీత కళానిధి పురస్కారం ప్రకటించడం కర్ణాటక సంగీత ప్రపంచంలో దుమారమే రేపింది. దాంతో, ఈ యేడాది చివర్లో నిర్వహించబోయే వార్షిక సదస్సులో పాల్గొనబోమంటూ పలువురు...
1 … 251 252 253 254 255 … 361
Page 253 of 361