Articles

ArticlesNews

సహనం, సహజీవనం బాటలో…

యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో స్వామినారాయణ సంస్థ అక్కడ భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించింది. ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించడానికి కూడా ఒకప్పుడు అనుమతి లేని ఆ దేశంలో ఇది చాలా పెద్ద మార్పు....
ArticlesNews

పుల్లరిపై పల్నాటి బహిష్కరణ బాణం కన్నెగంటి హనుమంతు

( ఫిబ్రవరి 26 - కన్నెగంటి హనుమంతు ) నారు పోశావా? నీరు పెట్టావా? కోత కోశావా? ఎందుకు కట్టాలిరా శిస్తు!.. అంటూ నిలదీసిన ఆ గొంతు పల్నాటి ప్రజల్లో పరపాలనకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తిని నింపింది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి...
ArticlesNews

అరణ్యానికి ఆసరా

అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్‌ పర్యావరణవేత్త చికో మెండిస్‌ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ...
ArticlesNews

భారతీయతే మన అస్తిత్వం

మతమార్పిడి చర్చ్‌ మద్దతు, అభారతీయ కమ్యూనిస్ట్‌ సిద్ధాంతపు ప్రభావం కలిగిన నాయకులు కొందరు భారతదేశ పేరుప్రతిష్టలు, అస్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ప్రకటనలు చేయడం ఎంతో బాధాకరం. బాగా చదువుకున్న ఇలాంటి నేతలు చేసే ప్రకటనలు చూస్తూ ఉంటే మాజీ రాష్ట్రపతి డా.ఎస్‌. రాధాకృష్ణన్‌...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 26 ; టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆగష్టు 23. 1872 లో జన్మించారు. ఆయన సుప్రసిద్ధ స్వాతంత్య్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబంలో పుట్టి, 'వారాలు' చేసుకుని చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 25 ; బులుసు సాంబమూర్తి

స్వాతంత్య్ర సముపార్జనా మహాయజ్ఞంలో, అకుంఠిత దీక్షతో ముందుకు సాగి, ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తట్టుకొని నిలిచి ముందుకు సాగిన మహానుభావుడు బులుసు సాంబమూర్తి, త్యాగంలో, ధైర్యంలో, సంకల్పంలో, శ్రద్ధలో, పట్టుదలలో, సమర్థతలో, సర్వసమర్పణలో అసమానుడు సాంబమూర్తి. 1886వ సంవత్సరంలో...
ArticlesNews

అద్వైత సమతామూర్తి రామానుజాచార్యుల పుణ్యఫలమే తిరుపతి

సహజంగా ప్రముఖులు, రాజకీయ, వ్యాపార, సెలబ్రెటీలతో పాటు ఎక్కువ మంది పుట్టినరోజును వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం. కానీ భారతదేశంలో ఏనగరానికీ లేని పుట్టిన రోజు ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే ఉండడం విశేషం. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు తన స్వహస్తాలతో 1130...
ArticlesNews

దేశభక్తిలోనూ భావుకత్వం.. దేవులపల్లి గీతం

(ఫిబ్రవరి 24 - దేవుల పల్లి కృష్ణశాస్త్రి వర్థంతి ) తెలుగు భావ కవితా రంగంలో ఆయన ఒక ముఖ్య అధ్యాయం. ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లివిరుస్తుంది.. ఆయన రాసే గీతాల్లో లాలిత్యం పాఠకులను తన్మయత్వంలో మునిగితేలేలా చేస్తుంది. తెలుగు సినిమా...
ArticlesNews

భక్తి ఉద్యమం, సమరసతకు మణి కిరీటం సంత్ రవిదాస్

( ఫిబ్రవరి 24 - సంత్ రవిదాస్ జయంతి ) భారతదేశ తాత్విక ఉద్యమాలలో భక్తి కవులదొక అధ్యాయం. పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 24 ; గాడిచర్ల హరిసర్వోత్తమరావు

దక్షిణాదిలో తొలి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, వయోజన విద్య, గ్రంథాలయాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, స్వార్థమెరుగని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. రాయలసీమ అనే పేరు వ్యాప్తిలోనికి రావడానికి కారణం గాడిచెర్ల వారే. దత్త...
1 252 253 254 255 256 350
Page 254 of 350