యువరాజు – జైలు శిక్ష
1924లో బ్రిటన్ యువరాజు వేల్స్ భారతదేశ పర్యటన ఖరారైంది. తమ యువరాజును భారతీయులు గౌరవించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. భారతీయులకు ధర్మాచార్యులు, సాధుసంతుల పట్ల నిష్ట ఉంటుంది కాబట్టి ఆ నిష్టను ఉపయోగించుకోవాలనుకుంది. పూరీశంకరా చార్యులైన స్వామీ భారతీకృష్ణతీర్థులకు ఒక ఉత్తరం...













