Articles

ArticlesNews

అణువణువు.. ఆధ్యాత్మికతకునెలవు

ఓ వైపు సువిశాల సాగరతీరం.. మరోవైపు మది దోచే పచ్చని గిరులు.. అణువణువునా అద్భుత సోయగం.. మనసును సేద తీర్చే ఆహ్లాదకర వాతావరణం.. కలబోసిన ఆధ్యాత్మిక నిలయం విశాఖపట్నం రుషికొండలోని శ్రీవారి ఆలయం. సాక్షాత్తు తిరుమల వైకుంఠనాథుడే కొలువయ్యారా అన్నట్లుగా దర్శనమిచ్చే...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 49 ; పరవస్తు రంగాచార్యులు

కళింగాంధ్రకు చెందిన మొట్టమొదటి జర్నలిస్టుగా పేరుగాంచారు రంగాచార్యులుగారు. ప్రజల్లో నూతన చైతన్యం కలిగించాలనే తలంపుతో సకల విద్యాభివృధ్ధిని అనే వార్తాపత్రికను 1873 లో ప్రారంభించారు. ఆ పత్రిక తొలి కాపీ ఇప్పటికీ రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో భద్రంగా ఉంది. అయితే లండన్...
ArticlesNews

కేరళ మార్కు సెక్యులరిజం : గణపతి హోమంపై నిషేధం, ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు

కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు నిర్వహించడం వివాదాస్పదమైంది. కోళికోడ్ జిల్లా నెడుమన్నూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ కార్యక్రమం జరిగింది. కొన్నివారాల క్రితం అక్కడ గణపతి హోమం జరపకుండా అడ్డుకున్నారు. కానీ ఈ నెల 20న ఇఫ్తార్ విందు...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 48 ; పుల్లెల శ్యామసుందరరావు

భారత స్వాతంత్ర ఉద్యమ రోజుల్లో పుల్లెల శ్యామ సుందరావు పేరు తెల్లవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పోరాట యోధుడిగానే కాకుండా అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్ గా ఆయన తన వంతు పాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నివాసి. బరంపురంలో...
ArticlesNews

లోక కల్యాణమే హితంగా…

రామకృష్ణ మిషన్‌ అధ్యక్షులు, అత్యంత సీనియర్‌ సాధువు అయిన స్వామి స్మరణానంద తన 94వ యేట మార్చ్‌ 26న పరమపదించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. సంపూర్ణ జీవితం గడిపిన స్మరణానంద... రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద ఆలోచనల వ్యాప్తికి...
ArticlesNews

వినూత్న తరహాలో సంస్కృత ప్రచారం చేస్తున్న యువతి

చాలామంది సంస్కృతం ఒక మతానికి, దాని ధర్మాలకు సంబంధించిన భాష అని అనుకుంటారు. ఆ మూసని ఛేదించి, మామూలు సంభాషణలకు సైతం వాడుకోగల భాష సంస్కృతం అని యువతరానికి తెలియజేస్తున్నారు బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువతి సమష్ఠి గుబ్బి. బెంగళూరులోని...
ArticlesNews

కర్ణాటక సంగీత కాసారంలో కశ్మలం టిఎం కృష్ణ

సుమారు పది రోజులుగా దక్షిణభారతదేశపు శాస్త్రీయసంగీత ప్రపంచం అల్లకల్లోలమైపోతోంది. కారణం, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఈ యేడాది సంగీతకళానిధి పురస్కారాన్ని టిఎం కృష్ణకు ప్రకటించడమే. ఆ నిర్ణయం కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతులైన విద్వాంసుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలగజేసింది. కృష్ణకు సంగీతకళానిధి అవార్డు...
ArticlesNews

“పంచ పరివర్తన్” సమాజానికి అవసరం – RSS సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీ

మార్చి 15 నుండి 17, 2024 వరకు నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సందర్భంగా, సంఘ ఉనికిలో ఒక శతాబ్ది పూర్తి కావడానికి గుర్తుగా పరిమాణాలపై పని చేయాలని నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ అంశాలు, సంఘ భవిష్యత్తు ప్రణాళికల...
ArticlesNews

సమరసతా రవికిరణం శ్రీ సద్గురు మళయాళ స్వామి

( మార్చి 29 - శ్రీ సద్గురు మళయాళ స్వామి జయంతి ) ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత సద్గురు నారాయణ గురు, చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది....
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 47 ; గుండ్లపల్లి ఆదినారాయణ పంతులు

స్వాతంత్ర పోరాటంలో ఒంగోలు తాలూకా ముందు నిలిచింది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారు. వారిలో గుండ్లపల్లి ఆదినారాయణ గారు ప్రథములు. సుశిక్షితుడైన సేనానిగా స్వాతంత్ర సమరంలోకి ఉరికారు. కారాగార శిక్షను భావించారు. పెద్దగా విద్యాభ్యాసం లేకున్నా ఎంతో ఉన్నతమైన...
1 … 242 243 244 245 246 … 351
Page 244 of 351