వందేమాతరం ఉద్యమ స్ఫూర్తితో…
బెంగాల్ విభజన వ్యతిరేక జ్వాలల నుంచి జనించినదే వందేమాతరం ఉద్యమం. అప్పుడే మొదటిసారి స్వదేశీ భావన వెల్లువెత్తింది. భారతీయులందరినీ తొలిసారి జాతీయ స్పృహతో అడుగులో అడుగు వేసి నడిపించిన నినాదం అది. వందేమాతరం ఉద్యమం, స్వదేశీ గురించి వివరించడానికి, ప్రజలను చైతన్యవంతం...













