భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాబాయ్
స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అనేక సంవత్సరాల పాటు మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ తలమానికంగా భారతదేశాన్ని నిలబెట్టి దేశ ప్రజలంతా గర్వంగా మనది 'అభివృద్ధి చెందిన దేశం' అని...