శరవేగంగా అయోద్య రామ మందిర నిర్మాణ పనులు.. నేపాల్ నుంచే శిలలు ఎందుకు తెప్పించారంటే?
అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. ఆలయ గోపురం దాదాపు తుది రూపుకు వచ్చేసింది. ఆలయంలోని మొదటి అంతస్తు పనులు ఈ ఏడాది అక్టోబర్‌లోగా పూర్తవుతాయని ట్రస్టు వెల్లడించింది. వచ్చే ఏడాది మకర...