పాక్ ఆటలు ఇంకానా? ఇకపై సాగవు
రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆంతరంగిక వ్యవహారాల శాఖా మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మొత్తం జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ప్రకటించారు. రాజా హరిసింగ్ భారత్ లో విలీనం చేసిన మొత్తం...