
494views
తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 28 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు. మండలిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతోపాటు పలు ప్రాంతాలకు ప్రధాన్యం కల్పించారు. తితిదే సభ్యుల వివరాలు..

Source : Enadu





